Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురం పీఏసీఎస్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 05, 2026 3:56 PM విశాఖపట్నంGeneral
ఆనందపురం పీఏసీఎస్‌కు రాష్ట్రస్థాయి అవార్డు - Udayam
ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌)కు ‘బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ సొసైటీ’ రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. 2025-26లో రుణాల పంపిణీ, వసూళ్లు, సభ్యులకు సేవలు, పారదర్శక పాలనలో ఉత్తమ పనితీరుకు ఈ గుర్తింపు దక్కింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలోని 99 పీఏసీఎస్‌లలో ఆనందపురం సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని సంఘం అధ్యక్షుడు పాండ్రంగి అప్పలరాజు తెలిపారు.

Comments

G
Loading comments...