Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దికేర MRPS అధ్యక్షుడిగా ఆనంద్ కుమార్

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 6:55 PM కర్నూలుGeneral
మద్దికేర MRPS అధ్యక్షుడిగా ఆనంద్ కుమార్ - Udayam
మద్దికేర మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక బుధవారం జరిగింది. అధ్యక్షుడిగా అగ్రహారానికి చెందిన బందెల ఆనంద్ కుమార్ ఎన్నికయ్యారని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల ఇన్‌చార్జ్ సంజప్ప ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అధికార ప్రతినిధిగా పారా సంజీవ, ఎమ్మెస్పీ అధ్యక్షుడిగా గోపాల్ ఎన్నికయ్యారని వెంకటేశ్వర్లు తెలిపారు.

Comments

G
Loading comments...