Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పత్రికి అంబులెన్స్‌ కోరుతూ వినతి

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:09 PM అనకాపల్లి General
ఆస్పత్రికి అంబులెన్స్‌ కోరుతూ వినతి - Udayam
అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో ప్రభుత్వ అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాల సమయంలో, గర్భిణులను కేజీహెచ్‌కు తరలించేందుకు పేదలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.

Comments

G
Loading comments...