వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాకు కేటాయించిన 14 నూతన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) వాహనాలను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడమే వీటి లక్ష్యమని తెలిపారు.
ప్రసవానంతరం బాలింతలు, శిశువులను ఉచితంగా ఇళ్లకు చేర్చనున్నట్లు చెప్పారు. ఏసీ, ఎస్‌ఓఎస్ బటన్, జీపీఎస్ సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

