Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఏర్పాట్లను పరిశీలించిన అనకాపల్లి కలెక్టర్

Follow Udayam on Google
రూప దేవి Jul 30, 2026 5:03 PM అనకాపల్లి General
భోగాపురం ఏర్పాట్లను పరిశీలించిన అనకాపల్లి కలెక్టర్ - Udayam
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో భోగాపురంలో ఏర్పాట్లను అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. బస్ పార్కింగ్, ప్రజల తరలింపు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్‌తో కలిసి తనిఖీ చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...