వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన అనాథ విద్యార్థిని దొబ్బలి శివలీల నర్సింగ్ విద్యకు మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఫౌండేషన్ తరఫున రూ.65 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
MSR ఫౌండేషన్ చైర్మన్ మారేపల్లి మహతి రెడ్డి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శివలీల తండ్రి స్వర్గీయ దొబ్బలి రాజుతో పాటు తల్లిదండ్రులిద్దరూ లేకపోవడంతో ఆమె అనాథగా మారింది.
Comments
Loading comments...

