వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ క్రాస్‌లో 30 ఏళ్లుగా చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు.
దీంతో స్థానికులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కలిసి బుధవారం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

