వార్తలకు తిరిగి వెళ్లండి

నూతలపాడులో వివరాలు చెప్పలేని ఒక మహిళను రెవెన్యూ సిబ్బంది గుర్తించి పర్చూరు తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆమె గత 30 ఏళ్లుగా గ్రామంలోనే ఉంటున్నట్లు వీఆర్‌వో శ్రీనివాసరావు తెలిపారు.
ఆ మహిళ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు పర్చూరు తహశీల్దార్ పి. బ్రహ్మయ్యను సంప్రదించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

