వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం కామేశ్వరిపేట గ్రామానికి చెందిన ఏపీఎస్పీ బెటాలియన్ ఏఎస్ఐ సత్యనారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. కాకినాడలోని 3వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఆకస్మిక మరణం సహచరులను, కుటుంబ సభ్యులను విషాదంలో ముంచింది.
ఆయన మృతదేహాన్ని స్వగ్రామం కామేశ్వరిపేటకు తరలించారు. బెటాలియన్ సీఐ నారాయణ గురువారం మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

