వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస మండలం గరుడకండికి చెందిన రమేష్ (27) అనారోగ్యంతో శుక్రవారం టెక్కలి ఆసుపత్రికి వెళ్లి కనిపించకుండా పోయాడు. కొంతకాలంగా మందస (M) సిద్దూరులో మామయ్య ఏకాశి ఇంట్లో ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేష్కు బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

