Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరవీరుల స్తూపంపై ప్రేమ గుర్తు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:41 AM నల్గొండGeneral
అమరవీరుల స్తూపంపై ప్రేమ గుర్తు - Udayam
హాలియా బస్టాండ్‌ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపంపై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ప్రేమ గుర్తు రాశారు. దీనిపై తెలంగాణ మలిదశ ఉద్యమకారులు వర్ర వెంకటరెడ్డి, వడ్డే సతీష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బండి సాయి ప్రశాంత్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా బాధ్యుడిని గుర్తిస్తామని తెలిపారు. ఘటనపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...