వార్తలకు తిరిగి వెళ్లండి
అమృతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
గ్రామస్థులు, పూర్వ విద్యార్థులు హెచ్‌ఎం శోభారాణి సహా ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, కూచిపూడి సతీశ్ కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

