వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.117 కోట్లతో సిరిసిల్ల, వేములవాడలో చేపట్టిన అమృత్ 2.0 తాగునీటి పనులు మందకొడిగా సాగుతున్నాయి. గడువు ముగియడంతో గుత్తేదారు సంస్థ డిసెంబరు వరకు ఈవోటీ పొడిగించుకుంది.
నిబంధనలకు విరుద్ధంగా తక్కువ లోతులోనే పైపులైన్లు వేస్తుండటంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. సిబ్బంది కొరతతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారగా, అధికారులు స్పందించి లోపాలను సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

