Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమరచింతలో భారీ వర్షం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 7:56 PM వనపర్తిGeneral
అమరచింతలో భారీ వర్షం - Udayam
అమరచింత పట్టణంలో సాయంత్రం 6:15 నిమిషాల నుంచి భారీగా వర్షం కురిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వర్షం రావడంతో రైతులు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడల్లు జలమయమయ్యాయి.

Comments

G
Loading comments...