Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత విద్యార్థి ఒగ్గు శ్రీరామ్ జాతీయ పురస్కారం అందుకున్నారు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 17, 2026 10:02 PM వనపర్తితెలంగాణ
అమరచింత విద్యార్థి ఒగ్గు శ్రీరామ్ జాతీయ పురస్కారం అందుకున్నారు - Udayam
జాతీయ హ్యాండ్లూమ్ హ్యాకథాన్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభకనబరిచి ప్రథమ బహుమతి సాధించిన అమరచింత విద్యార్థి ఒగ్గు శ్రీరామ్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో IIHT హైదరాబాద్ ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. చేనేత, ప్రజాప్రతినిధులు, హర్షం వ్యక్తం చేస్తూ ఒగ్గు శ్రీరామను అభినందించారు.

Comments

G
Loading comments...