Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణంలో భారీ వర్షం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 03, 2026 11:56 PM వనపర్తిGeneral
అమరచింత పట్టణంలో భారీ వర్షం - Udayam
అమరచింత పట్టణంలో గంటపాటు కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, వీధుల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇప్పటికే గుంతలతో ఉన్న రోడ్లు మరింత దెబ్బతిని ప్రయాణికులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో గుంతలు కనిపించకుండా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.వర్షం కారణంగా వ్యాపార కార్యకలాపాలు కొంతసేపు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...