Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 25, 2026 7:25 PM వనపర్తిGeneral
అమరచింత పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ - Udayam
అమరచింత పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి డి.ఎస్.పి గిరిబాబుతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎస్సై స్వాతి సిబ్బందికి తగు సూచనలను చేశారు. విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐటి శివకుమార్ ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...