వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడవ వార్డులో మురికి కాలువలు, చెత్తచెదారాలు శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మునిసిపాలిటీ చెత్తా వాహనంలో వేయాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుమలేష్, వార్డు ప్రజలు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

