వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో 104 ఎకరాల విస్తీర్ణంలో ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని టీడీపీ వెల్లడించింది. అత్యాధునిక సాంకేతికతతో 11,22,000 చదరపు అడుగుల్లో బి+జీ+3 అంతస్తుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది.
పునాదుల బలోపేతం కోసం చేపట్టిన పైలింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Comments
Loading comments...

