వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం SVD కళాశాల మైదానంలో మంగళ, బుధవారాల్లో ఉదయం 9 గంటలకు అమరావతి ఛాంపియన్‌షిప్ట్–2026 జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని డీఎస్‌డీవో శ్రీధర్ తెలిపారు. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

