Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో వైసీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 19, 2026 12:12 PM గుంటూరుGeneral
అమరావతిలో వైసీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ - Udayam
అమరావతిలో జరుగుతున్న శాసన మండలికి వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు అందరూ ర్యాలీగా చేరుకొన్నారు. నల్లకండువాలతో వస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ‘ఇది మెగా DSC కాదు.. దగా DSC అంటూ ప్లకార్డులను చేతబూని వారు నినాదాలు చేశారు. DSC అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. అనంతరం లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని వారు నినదించారు.

Comments

G
Loading comments...