Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో బీహార్ కార్మికుడి అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 12:22 PM గుంటూరుGeneral
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న బిహార్‌కు చెందిన కార్మికుడు రాహుల్ శుక్రవారం గుండెపోటుతో అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఎన్‌సీసీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అతడు ఛాతీ నొప్పితో బాధపడటంతో ఆస్పత్రిలో చూపించి మందులు అందించారు. రాత్రి సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో తోటి కార్మికులు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...