వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ రాబోతోంది. NIELIT నేతృత్వంలో దాదాపు రూ.730 కోట్ల వ్యయంతో దేశంలోనే మొదటి క్వాంటమ్ AI యూనివర్సిటీని ఇక్కడ నెలకొల్పనున్నారు.
క్యాంపస్ నిర్మాణం కోసం 8.5 ఎకరాల భూకేటాయింపుకు CRDA ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తాత్కాలికంగా సెప్టెంబర్ 13 నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో NIELIT తరగతులను ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...

