Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి పనులు సమయానికి పూర్తి చేయాలి: ఏడీసీ ఎండీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 5:09 PM గుంటూరుGeneral
అమరావతిలో నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏడీసీ ఎండీ డి.లక్ష్మీపార్థసారథి ఆదేశించారు. శనివారం ట్రంక్ రోడ్లు, ఎల్‌పీఎస్ (LPS) లేఅవుట్లను పరిశీలించిన ఆమె, ఉండవల్లి, పెనుమాక వద్ద వరద నివారణ పనులను వారంలోగా ముగించాలన్నారు. వీఐపీ మార్గం E-6, N-9 సైక్లింగ్ ట్రాక్‌తో పాటు జోన్-9, జోన్-5సి అభివృద్ధి పనులను సమీక్షించారు.

Comments

G
Loading comments...