Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి మాస్టర్ ప్లాన్‌పై CRDA గ్రామసభ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 7:41 PM గుంటూరుGeneral
అమరావతి మాస్టర్ ప్లాన్‌పై CRDA గ్రామసభ - Udayam
అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై ఉద్దండరాయునిపాలెంలో మంగళవారం సీఆర్‌డీఏ గ్రామసభ నిర్వహించింది. ఊరిలో ఉన్న రోడ్లను ఎల్పీఎస్ జోన్‌ల ప్రతిపాదిత నెట్‌వర్క్‌తో అనుసంధానించడంపై అధికారులు వివరించారు. రోడ్ల సర్క్యులేషన్ ప్యాటర్న్ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థుల నుంచి సేకరించిన సూచనల ఆధారంగా తుది సర్క్యులేషన్, ఇంటిగ్రేషన్ ప్లాన్‌లు రూపొందిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...