వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు డీపీఆర్ నవీకరణకు ఏజీఐసీఎల్ టెండర్లు ఆహ్వానించింది.
గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మీదుగా 97.5 కి.మీ మేర 8+4 లేన్లతో నిర్మించే ఈ రోడ్డు కోసం, కృష్ణా నదిపై వంతెనల డిజైన్లతో పాటు పీపీపీ నమూనాలో 16 వారాల్లో కొత్త నివేదికను ఎంపికైన సంస్థ సిద్ధం చేయాల్సి ఉంటుంది. బిడ్ల దాఖలుకు సెప్టెంబర్ 15 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
Comments
Loading comments...

