వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాజధాని అమరావతిలో 2014-19 మధ్య ఇచ్చిన గ్రామకంఠాల మినహాయింపులను పునఃపరిశీలించాలని మంత్రి నారాయణను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరికి మినహాయింపులు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో గ్రామకంఠాలను మరోసారి పరిశీలించనున్నారు. మరోవైపు అమరావతిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీ కూడా కొనసాగుతోంది.
Comments
Loading comments...

