Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఏపీకి ఆర్థిక రాజధాని: మంత్రి నారాయణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:48 PM గుంటూరుGeneral
అమరావతి ఏపీకి ఆర్థిక రాజధాని: మంత్రి నారాయణ - Udayam
అమరావతిని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. గురువారం సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-2, స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. అమరావతికి సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, ఐకానిక్ భవనాల కోసం నార్మన్ ఫాస్టర్స్ సంస్థను సంప్రదించామని చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాజధాని పనులను ఆపేసిందని విమర్శించారు.

Comments

G
Loading comments...