వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో రెండు రోజులుగా జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్-2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మన్యం జిల్లాకు చెందిన వాలీబాల్ జట్టు అద్భుత ప్రతిభ కనబరుస్తోంది.
వరుస మ్యాచ్లలో మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్లపై విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించి విజయం సాధించి ఫైనలకు చేరుకోవాలని జిల్లా క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Loading comments...

