Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి అమరేశ్వరాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 4:19 PM పల్నాడుGeneral
అమరావతి అమరేశ్వరాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు - Udayam
అమరావతిలోని శ్రీ బాల చాముండికాదేవి సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈవో సైదమ్మబాయ్ పర్యవేక్షణలో శాంతి పూజతో మొదలైన ఈ ఉత్సవాల్లో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...