Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావాయి లో తల్లిపాల వారోత్సవాలు

Follow Udayam on Google
anji kummari Aug 05, 2026 3:54 PM జోగులాంబ గద్వాల్ General
అమరావాయి లో తల్లిపాల వారోత్సవాలు - Udayam
మానవపాడు మండలంలో అమరవాయి గ్రామ అంగన్వాడి సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో రాఘవ పాల్గొని మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయని, ప్రతిరోజు గర్భవతులు తినడం వలన పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యం లేకుండా, అవిటితనం లేకుండా జన్మించే అవకాశం ఉంటుంది.

Comments

G
Loading comments...