Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 10, 2026 6:32 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. - Udayam
నగరంలో జరుగుతున్న బోనాల పండుగ సందర్బంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు డివిజన్‌లలో అమ్మవారి ఆలయాలలో ఉప్పల్ మాజీ MLA బేతి సుభాష్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. వారు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. BJP రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...