Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారి విగ్రహంపై దాడికి యత్నం

Follow Udayam on Google
Girish Bidkar Oct 02, 2026 1:51 PM హైదరాబాద్General
అమ్మవారి విగ్రహంపై దాడికి యత్నం - Udayam
దిల్‌సుఖ్‌నగర్ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి పూజారి, భక్తుల ఎదుటే విగ్రహాన్ని అపవిత్రం చేసేందుకు యత్నించాడు. నిందితుడిని మహమ్మద్ అన్సారీగా గుర్తించిన పోలీసులు, అతను మానసిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...