వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంద్రుల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు రానున్న సందర్భంగా పందిరి రాటతో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ మేరకు శుక్రవారం తూర్పు కాపు సంక్షేమ & అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పాలవలస
యశస్వి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయంలో పందిరి రాటను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యక పూజా కార్యక్రమలు నిర్వహించి, తీర్థప్రసాదలు స్వీకరించారు.
Comments
Loading comments...

