Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించాలి - కమీషనర్

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 12, 2026 8:15 AM విజయనగరంGeneral
అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించాలి - కమీషనర్ - Udayam
ఉత్తరాంద్రుల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అందరి సమన్వయంతో ఘనంగా జరపాలని మునిసిపల్ కమీషనర్ కమిషనర్‌ బాలస్వామి సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత లోటుపాట్లు పునరావృతం కాకుండా మెరుగైన సేవలు అందించాలన్నారు.అలాగే ఆగస్టు 14న హర్‌ ఘర్‌ తిరంగ ర్యాలీని జయప్రదం చేసేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...