Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మిరెడ్డిపల్లి నుంచి కోటకొండ బీటీ రోడ్డు పూర్తి చేయాలి

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 05, 2026 10:03 PM నారాయణపేటGeneral
అమ్మిరెడ్డిపల్లి నుంచి కోటకొండ బీటీ రోడ్డు పూర్తి చేయాలి - Udayam
అమ్మిరెడ్డిపల్లి, కోటకొండ మధ్యలో నిలిచిపోయిన బీటీ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని CPI (ML)‌ జిల్లా కార్యదర్శి బి.రాము కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంకకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన కలెక్టర్‌ R&B అధికారులను వివరాలు కోరారు. పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...