వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాపురం గ్రామంలో పంట పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతుండటంతో సర్పంచ్ బొలగాని రేఖ బాపురాజు కెనాల్ కాలువను పునఃప్రారంభించారు. దీంతో రైతులకు సాగునీరు అందుతుందని సర్పంచ్ తెలిపారు.
కాలువ ద్వారా నీరు అందడంతో పంటలు బాగా పండుతాయని ఆమె పేర్కొన్నారు. కాలువను పునఃప్రారంభించిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

