Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో ప్రజా దర్బార్‌.. సమస్యలపై ఎమ్మెల్యే ఆనందరావు దృష్టి

Follow Udayam on Google
Ram Sep 11, 2026 6:21 PM జాతీయంGeneral
అమలాపురంలో ప్రజా దర్బార్‌.. సమస్యలపై ఎమ్మెల్యే ఆనందరావు దృష్టి - Udayam
అమలాపురంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా DCMS ఛైర్మన్‌ పెచ్చెట్టి చంద్ర మౌళి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...