వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం రైతుబజార్‌లో కూరగాయల ధరలను ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలత శుక్రవారం విడుదల చేశారు. చిక్కుడుకాయలు కిలో రూ.120, ఉల్లి రూ.50–55, పచ్చిమిర్చి రూ.56గా ఉన్నాయి.
కొత్త అల్లం రూ.90, పాత అల్లం రూ.150, టమాటా రూ.32, బంగాళదుంప రూ.20, బెండకాయలు రూ.42, వంకాయ రూ.48, బీరకాయలు రూ.43, క్యారెట్ రూ.40గా ధరలు నమోదయ్యాయి.
Comments
Loading comments...

