వార్తలకు తిరిగి వెళ్లండి
అమలాపురం మహిపాల వీధిలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల భవనాలు కంపించాయి.
ఇంట్లో ఉన్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే ఆనందరావు, డీఎస్పీ ప్రసాద్ పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
Comments
Loading comments...

