వార్తలకు తిరిగి వెళ్లండి

తనకు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఫిఫా మ్యాచ్ ఓటమిని ఉద్దేశించి పెట్టిన పోస్ట్‌ను జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంలో ఐసీయూ వ్యాఖ్యలను ఉదాహరణగా మాత్రమే చెప్పానని వివరించారు. త్వరలోనే ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

