వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారం, పోక్సో కేసులను ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలని కేంద్ర హోంమంత్రి, దక్షిణ ప్రాంతీయ మండలి ఛైర్మన్ అమిత్‌షా సూచించారు.
చెన్నై సమీపంలో గురువారం జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సులో ఆయన మాట్లాడారు.
బడి మానేసే పిల్లల సమస్యలు, పోషకాహార లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మూడేళ్లలో మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యానికి రాష్ట్రాల సహకారం కీలకమన్నారు.
Comments
Loading comments...

