Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమిర్ పెళ్లిపై మంత్రి వివాదం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 13, 2026 7:08 AM జాతీయంవినోదం
ఆమిర్ పెళ్లిపై మంత్రి వివాదం - Udayam
నటుడు ఆమిర్‌ఖాన్ మూడో వివాహంపై మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పెళ్లిని లవ్ జిహాద్‌కు ఉదాహరణగా చూడాలని ఆదివారం శిర్డీలో పేర్కొన్నారు. ఇలాంటి నటులను ఆదరించేటప్పుడు హిందూ సమాజం జాగ్రత్తగా ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. వారి సినిమాలను చూడాలా వద్దా అనే అంశంపై హిందువులు సమీక్షించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...