Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమిర్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘లల్‌కార్‌’

కిషోర్ కుమార్ Jul 04, 2026 6:51 AM అల్ ఇండియా 10 views1 day ago
ఆమిర్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘లల్‌కార్‌’ - Udayam Digital

Photo Gallery

ఆమిర్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘లల్‌కార్‌’ - main
ఆమిర్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘లల్‌కార్‌’ - gallery image
‘లగాన్‌’ వంటి క్లాసిక్ తర్వాత ఆమిర్‌ ఖాన్‌, అశుతోశ్‌ గోవారికర్‌ కలయికలో మరో స్పోర్ట్స్‌ డ్రామా రాబోతోంది. 1947 నేపథ్యంలో క్రికెట్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘లల్‌కార్‌’ అనే పేరు ఖరారైనట్లు సమాచారం. మరోవైపు ఆమిర్‌ ఖాన్‌ తన వివాహంపై స్పష్టతనిచ్చారు. జులై 5న గౌరీ స్ప్రాట్‌ను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...