Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమీన్పూర్ ప్రభుత్వ విద్యారంగానికి మహర్దశ

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 23, 2026 5:23 PM సంగారెడ్డిGeneral
అమీన్పూర్ ప్రభుత్వ విద్యారంగానికి మహర్దశ  - Udayam
అమీన్పూర్‌, బీరంగూడలో రూ.100 కోట్లతో రెండు నూతన పాఠశాలలు, ఆధునీకరణ, అదనపు తరగతి గదుల పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉచిత విద్య అందించేలా పాఠశాలలను ఆధునిక వసతులతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్‌ తరగతులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఆటస్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...