Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమీనాపూర్‌లో CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:28 PM నిజామాబాద్General
అమీనాపూర్‌లో CMRF చెక్కుల పంపిణీ - Udayam
వేల్పూర్ మండలం అమీనాపూర్‌లో లబ్ధిదారులకు CMRF చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. జల్లెండ్ల లావణ్య, అవునూరి రాజేందర్, షేక్ హుస్సేన్‌లకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...