వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని స్టోన్ టవర్ వైనరీని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సందర్శించారు.
తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా వైన్ తయారీ విధానం, ప్రాసెసింగ్ మరియు పర్యాటక నిర్వహణ అంశాలను వారు పరిశీలించారు.
Comments
Loading comments...

