వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని మిస్సోరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రియ(31) దుర్మరణం చెందారు.
ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

