Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 10:07 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం - Udayam
అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్‌ పాపోరాకిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భారతీయులపై విద్వేషంతో దాడికి ప్రణాళిక రూపొందించినట్లు గుర్తించారు. అతడి ఇంట్లో రైఫిల్‌, తూటాలు, బాడీ ఆర్మర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఉగ్రవాద బెదిరింపులు, అక్రమంగా రైఫిల్‌ కలిగి ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...