Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా సదస్సులో SVU ప్రొఫెసర్ ప్రసంగం

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 2:49 PM తిరుపతిGeneral
అమెరికా సదస్సులో SVU ప్రొఫెసర్ ప్రసంగం - Udayam
అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన అంతర్జాతీయ ఆప్టిక్స్, ఫోటానిక్స్, లేజర్స్ సదస్సులో తిరుపతి ఎస్వీయూ ప్రొఫెసర్ బి. దేవప్రసాద్ రాజు పరిశోధనా ప్రసంగం చేశారు. ఎర్బియం డోప్డ్ గాజుల కాంతి ఉద్గార లక్షణాలు, సమాచార ప్రసారంలో వాటి వినియోగంపై వివరించారు. ఆయనను ఎస్వీయూ అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...